(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.135. అధ్యాయః 135
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శ్రాద్ధే తిలమాంసవిశేషదానస్య ఫలవిశేషకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
కింస్విద్దత్తం పితృభ్యో వై భవత్యక్షయమీశ్వరః।
కింస్విద్వహుఫలం ప్రోక్తం కిమానంత్యాయ కల్పతే॥ 13-135-1(86651)
భీష్మ ఉవాచ। 13-135-2x(7186)
హవీంషి శ్రాద్ధకల్పే తు యాని శ్రాద్ధవిదో విదుః।
తాని మే శృణు కాంయాని ఫలం చైషాం యుధిష్ఠిర॥ 13-135-2(86652)
తిలైర్వ్రీహియవైర్మాషైరద్భిర్మూలఫలైస్తథా।
దత్తేన మాసం ప్రీయంతే శ్రాద్ధేన పితరో నృప॥ 13-135-3(86653)
వర్ధమానతిలం శ్రాద్ధమక్షయం మనురబ్రవీత్।
సర్వేష్వేవ తు భోజ్యేషు తిలాః ప్రాధాన్యతః స్మృతాః॥ 13-135-4(86654)
ద్వౌ మాసౌ తు భవేత్తుప్తిర్మత్స్యైః తితృగణస్య హ।
త్రీన్మాసానావికేనాహుశ్చతుర్మాసం శశేన హ॥ 13-135-5(86655)
ఆజేన మాసాన్ప్రీయంతే పంచైవ పితరో నృప।
వారాహేణ తు షణ్మాసాన్సప్త వై శాకులేన తు॥ 13-135-6(86656)
మాసానష్టౌ పార్షతేన రౌరవేణ నవ ప్రభో।
గవయస్య తు మాంసేన తృప్తిః స్యాద్దశమాసికీ॥ 13-135-7(86657)
మాంసేనేకాదశ ప్రీతిః పితౄణాం మాహిషేణ తు।
గవ్యేన దత్తే శ్రాద్ధే తు సంవత్సరమిహోచ్యతే॥ 13-135-8(86658)
యథా గవ్యం తథా యుక్తం పాయసం సర్పిషా సహ।
వాధ్రీణసస్య మాంసేన తృప్తిర్ద్వాదశవార్షికీ॥ 13-135-9(86659)
ఆంత్యాయ భవేద్దతం ఖంగమాంసం పితృక్షతే।
కాలశాకం చ లౌహం చాప్యానంత్యం ఛాగ ఉచ్యతే॥ 13-135-10(86660)
గాథాశ్చాప్యత్ర గాయంతి పితృగీతా యుధిష్ఠిర।
సనత్కుమారో భగవాన్పురా మధ్యభ్యభాషత॥ 13-135-11(86661)
అపి నః స్వకులే జాయాద్యో నో దద్యాత్త్రయోదశీం।
మఘాసు సర్పిఃసంయుక్తం పాయసం దక్షిణాయనే॥ 13-135-12(86662)
ఆజేన వాఽపి లౌహేన మఘాస్వేవ యతవ్రతః।
హస్తిచ్ఛాయాసు విధివత్కర్ణవ్యజనవీజితం॥ 13-135-13(86663)
ఏష్టవ్యా బహవః పుత్రా యద్యేకోపి గయాం వ్రజేత్।
యత్రాసౌ ప్రథితో లోకేష్వక్ష్యకరణో వటః॥ 13-135-14(86664)
ఆపో మూలం ఫలం మాంసమన్నం వాఽపి పితృక్షయే।
యత్కించిన్మధుసంమిశ్రం తదానంత్యాయ కల్పతే॥ ॥ 13-135-15(86665)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 135 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-135-7 పృషతశ్చిత్రమృగస్తదీయం పార్షతం। రురుః కృష్ణమృగస్తదీయం రౌరవం॥ 7-135-9 వాధ్రీణసః వధ్ర్యా స్యూతనాసికో మహోక్షః। పక్షివిశేషోఽజవిశేషశ్చేత్యన్యే॥ 7-135-10 పితృక్షతే మృతతిథౌ। లౌహం కాంచనవృక్షజం పుష్పాదిశాకం॥ 7-135-13 వీజితం పాయసాదికం దద్యాదితి పూర్వేణాన్వయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.